Home » aqua sector
"ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి" అని అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.
ఆక్వా చెరువుల తవ్వకాల్లో రైతులకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. అవగాహన లేని వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని హితవు పలికారు.