Home » aquarium
Dubai Mall Aquarium : షార్క్ బేబీ పుట్టడం చాలా అద్భుతం’. ఆ బేబీ షార్క్ తినడం నేర్చుకునే వరకు చెరువుకు తరలించాలని దుబాయ్ మాల్లో అక్వేరియం ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపాకార అక్వేరియం పేలిపోయింది. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ఉన్న అక్వాడోమ్ అక్వేరియం శుక్రవారం ఉదయం పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.