Home » AR Rahman Mother
AR Rahman Mother: ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్.రెహమాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరీమా బేగం మరణించడంతో రెహమాన్ కుటుంబం శోకసమంద్రలో మునిగిపోయింది. కాగా కరీమా బేగానికి నలుగురు సం�