Home » AR TECHNOLOGY
గూగుల్ (AR)టెక్నాలజీతో మీకు చూడాలనుకున్న జంతువును ఇంట్లోనే చూడొచ్చు. లాక్ డౌన్ పీరియడ్ లో వినియోగదారులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యేందుకు గూగుల్ కొత్త ఆన్ లైన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.