Home » Araku Lok Sabha Constituency :
ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతవరకు ఒక్కసారి విజయం సాధించని టీడీపీ... ఈ సారి కూటమిగా మూడుపార్టీల మద్దుతుతో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోగా, అరకులో వైసీపీ బ్రాండ్ చెక్కుచెదరలేదని... ఫ్యాన్ స్పీడ్‌ను ఎవరూ ఆపలేరని ధీమాగా
పాలకొండలో విశ్వసరాయి కళావతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా.. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో తూర్పు కాపులు ప్రధాన సామాజికవర్గంగా ఉన్నారు. పాలవలస కుటుంబానికి నియోజ