Home » araku valley mishap
emergency response center araku bus accident: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డులో శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డముకు దగ్గర పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. డముకు 5వ నంబర్ మలుపు దగ్గర లోయలోకి దూసుక