Home » Aranya Trailer
దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందింది.
Aranya Trailer: రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ