Home » Arasavali Temple
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం (మార్చి 10,2019)న అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని స్వామివారిని ప్రభాత కిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూర్య కిరణాలు ముం�