Home » Aravindh Krishna
Karthika Raju : కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు యంగ్ హీరో కార్తీక్ రాజు. ఇప్పటికే పడేసావే, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కౌసల్య కృష్ణ మూర్తి సినిమాలు చేసి టాలీవుడ్ ఆడియన్స్ మన్ననలు పొందారు. సిల్వర్ స్క్రీన్ పై