Home » arch closure
ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన దేశంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ బ్రిడ్జి కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది.