Home » Ardhashathabdam
డిఫరెంట్ సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్ రంగంలో రోజురోజుకీ దూసుకుపోతోంది తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ‘కలర్ ఫొటో’, ‘క్రాక్’ సినిమాలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. మార్చి 12 న రాబోయే ‘నాంది’ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా�