-
Home » Are people with diabetes and high blood pressure free from constipation if they consume these foods?
Are people with diabetes and high blood pressure free from constipation if they consume these foods?
Constipation : మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆహరాలు తీసుకుంటే మలబద్దకం నుండి విముక్తి లభించినట్లే?
November 5, 2022 / 03:47 PM ISTమధుమేహం ఉన్నవారిలో 60% మంది వరకు మలబద్ధకంతో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నారు. టైప్ 1 లేదా 2 డయాబెటిస్తో బాధపడే వ్యక్తులు దీర్ఘకాలిక మలబద్ధకానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.