Are you ready for tomorrow? tomorrow? 7.11 am

    రేపు ఉదయం 7.11 కి డార్లింగ్ ఏం చెప్పబోతున్నాడు?.. వీడియో వైరల్..

    August 17, 2020 / 07:54 PM IST

    యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మంగళవారం (ఆగస్టు 18)న ఏం అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు?.. అనే సందేహం సినీ మరియు మీడియా వర్గాలతోపాటు డార్లింగ్ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ప్రభాస్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో అందరిలోనూ ఉత్సుక�

10TV Telugu News