Home » AREIAL SURVEY
ఆంఫన్ తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఇవాళ(మే-22,2020)ఉదయం బెంగాల్ రాజధాని కోల్ కతా చేరుకున్నారు ప్రధాని మోడీ. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఢిల్లీ దాటి అడుగుపెట్�