Home » arepalli mohan
Manakondur Assembly Constituency: మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్.
ఒకప్పుడు.. పార్టీ మారితే పొలిటికల్ కెరీర్ బాగుంటుందని లెక్కలేసుకున్న వాళ్లంతా.. ఇప్పుడు పాత పార్టీయే బెటరనుకుంటున్నారు. మరికొందరు.. ఫామ్‌లో ఉన్న పార్టీలోకి మారాలని చూస్తున్నారు.
టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు..మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ మూడోసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి హ్యాట్రిక్ కొడతారా?మారుతున్న మానకొండూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది?!