Home » Arequipa
దక్షిణ పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 27 మంది మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. పాలొమినో కంపెనీకి చెందిన బస్సు.. పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.