Home » arising
Government focus on issues arising in Dharani portal : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణిలో భూముల రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ధరణిలో చిక్కులు జనాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటికాదు.. రెండుకాదు… రకరకాల ఇబ్బందులు పెడుతోంది. సర్