-
Home » Arittapatti Panchayat
Arittapatti Panchayat
Tamil Nadu : పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్న 89 ఏళ్ల వృద్ధురాలు.. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
September 1, 2023 / 11:38 AM IST
89 సంవత్సరాల వృద్ధురాలు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఆ వయసులో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఆరోగ్యం రహస్యం ఏంటో చదవండి.