Home » Arizona child dropped balcony
అరిజోనాలోని ఫినిక్స్ లోని ఓ అపార్ట్ మెంట్ శుక్రవారం (జులై 9,2020)లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తన బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలు తాను చనిపోయినా పరవాలేదనుకుంది ఓ తల్లి తన మూడేళ్ల కొడుకుని మూడో అంతస్తు ఫ్లాట్ కిటికీలోంచి కిందకు విసిరేసింది. �