Home » arjitha services
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
Restoration of arjitha services at Srivari Temple : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డ�