Home » arjt
2017…దేశంలో ఓ విప్లమైన మార్పు వచ్చింది. మోడీ హాయంలో GST (వస్తు వినియోగ సేవల పన్ను) దేశంలో ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. దీనిని చాకచక్యంగా అమలు చేశారు. దానికంటే ముందు..అంటే 2016, నవంబర్ 09న నోట్ల �
రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉంటూ సేవలందించిన జైట్లీ శనివారం చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచి ఎన్నికల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఒక్కసారే పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన అమృత్‌సర్ లోక్‌సభ స్థానానికి �
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా ఉన్నారు. అంతేగాకుండా దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయవాదిగా సేవలందించారు. ఎన్నో కేసులు వాదించారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారాయన. 1952 డిసె�
భారత దేశ అభివృద్ది కోసం నిత్యం పోరాడిన అరుణ్ జైట్లీ రాజకీయాల్లోనే కాదు. క్రికెట్లోనూ సేవలందించారు. క్రికెట్ పాలక మండళ్లలో బాధ్యతలు చేపట్టి ఆ క్రీడాభివృద్ధికి సహకరించారు. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ గవర్నింగ్ కౌ
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవ