Arjun-Malaika Photos

    మలైకా, అర్జున్ కపూర్ పిక్ వైరల్..

    November 30, 2020 / 08:55 PM IST

    Malaika Arora – Arjun Kapoor: అర్జున్ కపూర్-మలైకా అరోరా జంట గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. అతను పక్కన ఉంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా డల్ అనిపించదు అంటూ కామెంట్ చేసింది. ఈ ఘాటు ప్రేమికుల ఫొటో నెట్టి�

10TV Telugu News