Home » Arjun Tendulkar Trolling
పలువురు సెలబెట్రీలు అర్జున్ ను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతుండగా కొందరు నెటీజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడంతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.