Home » Arjuna Ranatunga
Jay Shah-Arjuna Ranatunga : బీసీసీఐ కార్యదర్శి జైషా పై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా శ్రీలంక ప్రభుత్వం జైషా కు క్షమాపణలు చెప్పింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అధికారులపై ప్రభావం చూపుతున్నారని, అందుకే వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంక ఘోర ఓటమి పాలైందని అర్జున్ రణతుంగ విమర్శించారు.
భారత్ జట్టుపై ఓటమి తరువాత మోహన్ డి సిల్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రాంగణం ఎదుట క్రికెట్ అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తుకూడా ఏర్పాుటు చేశారు.
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ శ్రీలంక మంత్రి మహిందానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం విచారణకు �