-
Home » arms sale to Israel
arms sale to Israel
Arms Sale Israel : ఇజ్రాయిల్, అమెరికాల మధ్య ఆయుధ ఒప్పందం
May 18, 2021 / 11:05 AM IST
పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఓ వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు ఇజ్రాయిల్ దేశానికి అధునాతన ఆయుధాలు సరఫరా చేసే ఒప్పందాన్ని ఖరారు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.