Home » Armur Assembly constituency
ఇచ్చిన హమీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తుండగా..హమీలు నెరవేర్చకుండా ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ పోస్టర్లు వెలిశాయి.
గతంలో ఒక ఊపుఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు.