Home » Army 90th anniversary
ఉత్తరకొరియావైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. కొరియన్ పీపుల్స్ రివల్యూషనరీ ఆర్మీ 90వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. అపార ఆయుధ ప్రదర్శనతో కిమ్ జోంగ్ ఉన్ దేశం సత్తా చాటాలని భావిస్తున్నారు. తమను టచ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో శతృదేశాలకు వ�