Home » Army chief Qamar Javed Bajwa
పాకిస్థాన్ లో ప్రముఖుల చేసే అవినీతికి హద్దుల్లేవు. దొరికినకాడికి దొరికినంతా దోచేసుకోవటమే.అది దేశాధ్యక్షుడైనా ఆర్మీ చీఫ్ అయినా. అలా గత ఆరేళ్లల్లో ఆర్మీ చీఫ్ బజ్వా ఆస్తులు 12 వందల కోట్లకు పైనే పెరిగాయి. అంతే పాక్ లో ప్రముఖులు ఎంత అవినీతిలో మున�