Home » Army Research & Referral (R&R) Hospital
మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకోవాలని ప్ర�