Home » Army seizes power
ఆఫ్రికా దేశమైన గినియాలో సైనిక తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది. సైన్యం గినియా ప్రెసిడెంట్ ఆల్ఫా కోండేను అదుపులోకి తీసుకుంది.రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.