Home » Army Soldier Injure
Nagrota Army Station : జమ్మూలోని నగ్రోటా ఆర్మీ స్టేషన్ వద్ద కాల్పుల్లో సైనికుడికి గాయాలయ్యాయి. చొరబాటుదారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది భారత ఆర్మీ.