Home » Army stunts
దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రంలో కొన్ని రోజులుగా చైనా ఆర్మీ డ్రిల్స్ చేస్తోంది.