Arnab Rai

    ఎన్నికల అధికారి అర్నబ్ రాయ్ మిస్సింగ్

    April 19, 2019 / 08:17 AM IST

    పశ్చిమబెంగాల్ నదియా జిల్లాలో ఎన్నికల అధికారి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ? లేక ఎక్కడికైనా వెళ్లాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అర్నబ

10TV Telugu News