Home » Arpu
Mobile Tariff Prices : 2023 కొత్త ఏడాదిలో టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను పెంచాలని భావిస్తున్నారు. అదేగాని జరిగితే.. మొబైల్ ప్రీపెయిడ్ (Prepaid Plans), పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు (Postpaid Plans) భారీగా పెరిగే అవకాశం ఉంది.
Airtel 5G Plans Price : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ 5G (Airtel 5G) సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా 8 భారతీయ నగరాల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఎయిర్ టెల్ సర్వీసులకు సంబంధించి టారిఫ్‌లు ఎంత ఉంటాయనేది కంపెనీ రివీల్ చేయలేదు.
BSNL offer 5G Plans : భారత్‌లో రెండు ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రారంభించారు. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL ఇప్పుడు స్వదేశీ టెక్నికల్ ఉపయోగించి 4Gని లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.
ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్. ఈ రెండు టెలికం కంపెనీల కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ధరలు ఈ రోజు నుంచే (నవంబర్ 26) అమల్లోకి వచ్చేశాయి. ఇకపై మీ మొబైల్ బిల్ పెరిగినట్టే..
మొబైల్ నెట్‌వర్క్‌ల మధ్య పోటీతత్వం కారణంగా తక్కువ ధరలకే లభిస్తున్న ప్లాన్స్‌తో ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులకు కొన్ని సంస్థలు షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలోనే కనీసం 30శాతం చార్జీలు పెంచబోతున్నాయి.
కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసు మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ అన్నారు.