-
Home » Arrange
Arrange
కౌంట్ డౌన్ : తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు
May 10, 2019 / 02:02 AM IST
సార్వత్రిక ఎన్నికల ముగింపు దశ దగ్గరపడుతోంది. ఓట్ల లెక్కింపు తేదీ కూడా సమీపిస్తోంది. దీంతో.. ఈనెల 23న జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు. ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఇం�