Home » arrest 150 culprits
Tamilnadu : తమిళనాడులో చైన్ స్నాచింగ్ లతో పాటు ఇతర చోరీలు చేసిన వారి కోసం పోలీసులు వేట చేపట్టారు. దీంట్లో భాగంగా గత మూడు రోజుల నుంచి 150మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు షాపింగ్ హడావిడిలో ఉండగా చోరీలు చేసేవారు వాళ్ల పనిలో �