Home » arrest affair
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ తప్పదా? ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులో వివరాలే.. ఈ అరెస్ట్ వ్యవహారంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.