Home » Arrest
తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసు�
బీచ్‌లో మహిళ ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, జోయెల్ విన్సెంట్ డిసౌజా అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముల్తానీ మట్టితో మసాజ్ చేస్తానంటూ వెళ్లిన జోయెల్, ఆమెపై అత్యాచారం చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎల్బీ నగర్లో ఉంటున్న ఒక బాలిక గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది.
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా.
ఇరాకీ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇస్లామిక్ స్టేట్‌లో పనిచేసిన వ్యక్తుల్ని తీసుకువచ్చే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బాకర్ అల్ బగ్దాదికి బంధువునని అతడు చెప్పుకున్నాడు.
మరోవైపు ఈ ఘటన జరిగిన రోజు ఎమ్మెల్సీతో పాటు ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి దగ్గర్నుంచి సుబ్రమణ్యాన్ని తీసుకెళ్లడం, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం తిరిగి ఇంటికి తీసుకురావడం వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు.
హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత సైనికుడు పాకిస్తాన్ ఏజెంట్ అయిన యువతికి సైనిక రహస్య సమాచారం చేరవేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు సైనికుడిని అరెస్టు చేశారు.
ఆన్లైన్ రమ్మీ గేమ్ చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఈ గేమ్‌లో లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు.
అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళతారో తీసుకెళ్లండంటూ జేసీ మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పుట్టపర్తికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు.
పేపర్ లీకేజ్ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు. విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.