Home » Arrest
పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ మొదలైందే నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి అని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసు తీగలాగితే వాళ్ల దగ్గరే డొంక కదిలిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.
బెజవాడలో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచార యత్నం చేసిన కేసులో పోలీసులు వెంటనే స్పందించి, నిందితుడిని త్వరగా అరెస్టు చేసినట్లు సీపీ కాంతిరాణా టాటా చెప్పారు.
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోసిన్ అనే వ్యక్తి ఎస్పీపై కాల్పులు జరిపాడు.
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు పట్టుకున్నారు.
నెల్లూరు కోర్టులో కేసు పత్రాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయా రావు ఆదివారం మీడియాకు వివరించారు.
నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులు మీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపైనా పబ్లిగ్గా గొడవ పడుతున్నారు.
హైదరాబాద్ లో తొలి డ్రగ్ మరణం వెనుక లక్ష్మీపతి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. నగరంలో స్ట్రాంగ్ డ్రడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేక ఫార్మూలాతో డ్రగ్స్ తయారు చేసి అమ్మాడు.
ఆమె చేసేది ఐటీ ఉద్యోగం..అమ్మేది గంజాయి..అరకు నుంచి సరుకు తెచ్చి హైద్రాబాద్ లో అమ్మకాలు జరుపుతున్న యువతితో పాటు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సీసీ ఫుటేజ్, స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరుపై మీర్జాను ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు.. మీర్జా ఇన్ ఫ్రా పేరుతో రిజిస్టర్ అయింది.
నైజీరియన్తో పాటు.. మూడు ముఠాలు అరెస్టయ్యాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.