Arrest

    Netaji’s great-granddaughter: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్‌ హౌస్ అరెస్ట్

    August 8, 2022 / 05:45 PM IST

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్‌ను పోలీసులు నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఆమెను రైలు నుంచి దించి మరీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వారణాసిలో విశ్వ హిందూ సేన నిర్వహించ�

    Venkaiah Naidu: అరెస్ట్ నుంచి తప్పించుకునే అధికారం ఎంపీలకు లేదు

    August 5, 2022 / 06:38 PM IST

    తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ

    Congress: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ ఆందోళన

    August 5, 2022 / 04:54 PM IST

    పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్‭ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�

    Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

    July 19, 2022 / 03:53 PM IST

    తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

    Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు

    July 6, 2022 / 07:39 PM IST

    58 ఏళ్ల రాయ్‌సుద్దీన్‌ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్‌బుక్‌లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు.

    Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

    July 5, 2022 / 05:16 PM IST

    మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్‌తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.

    Rave Party : హైదరాబాద్‌ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్

    June 28, 2022 / 10:47 AM IST

    12మంది యువతీయువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో హుక్కా, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    Tribals Arrest: ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన గిరిజనులు.. అరెస్టు చేసిన పోలీసులు

    June 27, 2022 / 12:55 PM IST

    తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి

    Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు

    June 18, 2022 / 02:02 PM IST

    పరామర్శకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.

    prophet row: యూపీలో 304 మంది నిందితుల‌ అరెస్టు 

    June 12, 2022 / 11:17 AM IST

    మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై ఆ పార్టీ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హింస చెల‌రేగింది. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్�

10TV Telugu News