Home » Arrest
Daughter Killed: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 58ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సుకురీ గిరీ అనే మహిళ కన్న కూతుర్నే చంపేందుకు రూ.50వేలు ఇచ్చి పురమాయించిందని పోలీసులు చెబుతున్నారు. సుకురీ గిరీ అనే మహిళ ప్రమోద్ జెనా(32) అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కిరాయ
15 more arrested in Boinpally kidnapping case : బోయిన్‌పల్లి కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బోయిన్‌పల్లి కిడ్నాపర్ల జాబితా 19కి చేర�
Dry Fruit: రింగింగ్ బెల్స్ ఫౌండర్ మోహిత్ గోయెల్.. కంపెనీ ప్రపంచంలోనే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251ను ఆఫర్ చేసిన యజమానిని నోయిండా పోలీసులు అరెస్టు చేశారు. డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న మోహిత్ రూ.200కోట్లు మోసం చేసినట్లు తెలిసిందని పోలీసులు పేర
Mumbai woman honey traps brother killer : ప్రాణానికి ప్రాణం అనే పగ,ప్రతీకారాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ..మహారాష్ట్రంలో ఓ యువతి తన సోదరుడ్ని చంపినవాడిని చంపి తీరాలని అతనిపై ‘వలపు వల’విసిరింది. అందమైన అమ్మాయి పైగా వయస్సులో ఉన్న అమ్మాయి వలపు వల విసిరితే ఏ మగాడైనా ప�
Some women play poker in Vijayanagar : ఏపీ ప్రభుత్వం పేకాట ఆడుతున్న వారిపై కొరడా ఝులిపిస్తుంది. అందులో భాగంగా జరిగిన రైడ్స్ లో మహిళలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు విజయనగరంలో కొంతమంది మహిళలు. ఎంచక్�
Former minister Bhuma Akhila Priya : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియను పోలీసులు విచారిస్తున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ�
tdp mlc btech ravi arrested in chennai : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆదివారం కడప జిల్లా పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఒక దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు కేసులో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 19న జరిగిన దళిత మహిళ హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం �
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఆడమ్ స్మిత్ పరువు హత్య కేసులో.. ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి తండ్రి చిన్న ఈరన్న, పెదనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 302, 325 సెక్షన్లతోపాటు పోలీసులు ఎస్సీ, ఎస్టీ
‘illegally storing’ 85 litres of alcohol at home : నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో 85 లీటర్ల మద్యం నిల్వ చేసినందుకు 61 సంవత్సరాల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 114 సీసాల్లో మద్యం నిల్వ చేశాడని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లో వెస్ట్ ఆఫ్ కార్డ్ �
Knife attack: పోలీసుతో సహా ఏడుగురిని కత్తితో వరుసగా పొడిచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లియానింగ్ ప్రావిన్స్‌లోని కైయువాన్ ఘటన జరిగింది. జినువా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్ప�