Home » arrested in Kolkata
కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రౌత్ మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బాలీవడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి విచారణ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సుశాంత్ విచారణ విషయంలో కంగనా రనౌత్ ముంబయి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిం�