Home » Arrested In LB Nagar
గుంటూరుకు చెందిన అరవింద అనే యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడితో కొద్దిరోజులుగా ప్రేమలో పడింది. తన ప్రియుడి కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా హైదరాబాద్ కు వచ్చేసింది. తీరా ఇక్కడికి వచ్చాక ప్రియుడు మొసం చేశాడు. దీంతో తల్లిదండ