arrested in London

    దొంగ దొరికాడు : లండన్ లో నీరవ్ మోడీ అరెస్ట్

    March 20, 2019 / 09:38 AM IST

    ఇండియాలోని బ్యాంకులకు 13వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీని ఎట్టకేలకు లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 2018న అంతర్జాతీయంగా అన్ని దేశాలకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది భారత్. ఈ నోటీసులపై స్పందించిన బ్రిటన్.. ముమ్మర

10TV Telugu News