Home » arrested
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్రకు పాల్పడ్డాడు. జో బైడెన్ ను హత్య చేయటానికి కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్ తో దూసుకెళ్లాడు.
నటుడు చేతన్ కుమార్ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కి�
సీఎం జగన్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన నాగరాజును ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మలేసియా మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశామని..అవినీతి నిరోధక సంస్థ అధికారులు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టులపర్వం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్టు అయ్యారు. ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నారు.
కొండపూర్కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస�
తిరుపతిలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయిని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. కేఎంసీ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ శాఖ ప్రీతి కేసును వేగవంతం చేసింది.
హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
పంజాబ్ లో లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్ఫట్టా అరెస్ట్ అయ్యారు. భటిండా రూరల్ ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్ పట్టాను విజిలెన్స్ బ్యూరో లంచం కేసులో అరెస్ట్ చేశారు.