Fraud : సీఎం జగన్ పీఏనంటూ భారీ మోసం

సీఎం జగన్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన నాగరాజును ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Fraud : సీఎం జగన్ పీఏనంటూ భారీ మోసం

fraud

Updated On : March 15, 2023 / 4:18 PM IST

Fraud : ఏపీ సీఎం జగన్ పీఏనంటూ ఓ భారీ మోసానికి పాల్పడ్డారు. సీఎం జగన్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన నాగరాజును ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు 60 కంపెనీలకు రూ.3 కోట్లు కుచ్చు టోపీ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Share Market Fraud : లక్షకు రూ.15 లక్షలు వడ్డీ..! విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం

నిందితుడు నాగరాజుపై ఇప్పటికీ 30కి పైగా కేసులు నమోదు అయ్యాయి. నిందితుడి నుంచి 7 లక్షల 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.