Home » arrested
రోంగ్జెంగ్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, సోషల్ మీడియా పోస్టు ఆధారంగా దర్యాప్తు చేసి సంగ్మాను అరెస్ట్ చేశారు. అతడి మీద భారత శిక్షస్మృతిలోని 171-జీ (ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చ
హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో అబ్దుల్ కలీం అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హ్యాండ్ గ్రనేడ్ల కేసులో ఇప్పటికే జాహిద్, షారుఖ్, సమియుద్దీన్ ను అరెస్టు చేశారు.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముంబైకి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.
విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013లో ఈ డిమాండ్ పెద్ద ఎత్త�
రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోన
ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
డ్రగ్స్ సప్లయర్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు.
బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వాస్తవానికి డిసెంబర్ -25వ తేదీని అంబేద్కరిస్టులు ‘మనుస్మృతి దహన దినోత్సవం’గా జరుపుతుండడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వర్ణ వ్యవస్థ పుట్టుకకు ప్రధాన కారణంగా తీవ్ర ఆరోపణలు ఉన్న మనుస్మృతిని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 1927లో నాగ్‌పూర్‌లో డి