Home » arrested
తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో అన్నను కొట్టి చంపాడో తమ్ముడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.
మూగ జీవిపై కర్కశం చూపించాడో దుర్మార్గుడు. నిద్రిస్తున్న కుక్కపై ఇటుక రాయి విసిరి చంపేశాడు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.
టూర్ కోసం వచ్చిన అమ్మాయిలు బసే చేసే డామిట్రీలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఓనర్. ఇది తెలియన అమ్మాయిలు అక్కడే దుస్తులు మార్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 34 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న ఒ�
గల్స్ హాస్టల్లో అమ్మాయిలకు సంబంధించిన వీడియోల్ని రహస్యంగా చిత్రీకరించాడు ఒక స్వీపర్. అమ్మాయి స్నానం చేసేటప్పుడు, సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తుండగా దొరికిపోయాడు.
ఇరాన్ లో హిజాబ్ ధరించలేదని అరెస్టు చేసిన యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందారు. హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న సదరు మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థిత
అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. వీరిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్‌ను రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తిని కోరార�
షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పదంగా మృతి చెందారు. రెండేళ్ల క్రితం రూ.40కోట్ల భూ వివాదంలో షేక్ పేట తహశీల్దార్ గా ఉన్న సుజాత అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి సుజాత మానసిక ఒత్తిడితో బాధపడుతున్నార
నెల్లూరులో ఈడీ అధికారులమంటూ దొంగల ముఠా హల్చల్ చేసింది. కాకర్లవారి వీధిలోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఎనిమిది మంది సభ్యుల ముఠా...తాము తిరుపతి, బెంగళూరు నుంచి తనిఖీలకు వచ్చామంటూ తనిఖీలు చేసింది. జ్యూయల్లరీ షాపు షట్టర్లు మూసేసి తనిఖీలు చేశాక �
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.