Home » arrested
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను బెదిరించి బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టు టెర్నినల్-3 వద్ద ప్రయాణికులను బెదరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వారి దగ్గర నుంచి సుమార�
జమ్ముకశ్మీర్ లో ఐదుగురు టెర్రరిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను అరెస్టు చేశారు.
పాతబస్తీలో 'గలీజ్ బాబా' గుట్టు రట్టు
ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురుగావ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది.
ఆగస్టు 2022లో, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 46 ఏళ్ల వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి 2016లో భారత పౌరసత్వం లభించింది. భాగ్‌చంద్ అనే గూఢచారి పాకిస్తాన్లో జన్మించి 1998లో తన కుటుంబంతో సహా ఢిల్లీకి వ�
తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని బంధువునే హత్య చేశాడో వ్యక్తి. కుక్కకు తిండి పెట్టని కారణంగా తనతోపాటు కలిసి ఉంటున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్యచేసింది. ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
తిరుమల పరకామణిలో బ్యాంక్ ఉద్యోగి చేతివాటం బయటపడింది. శ్రీవారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.94వేలు మాస్క్ లో దాచేశాడు. రెండు వేల రూపాయల నోట్లను మాస్క్ లో దాచేసి ఎస్కేప్ అవుతుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించటంతో