Home » arrested
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబీర్ పురా పోలీస్ స్టేషన్ తో పాటు పలు పీఎస్ లలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.
బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న గోవింద్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తివారి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోరఖ్‌పూర్‌లోని ఒక పోలీసు కానిస్టేబుల్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన
పోలీసులకు దొరక్కుండా ప్రేయసి టెడ్డీబేర్ లో దాక్కున్న దొంగ..! వైరల్ అవుతున్నాడు ఈ ‘దొంగ ప్రియుడు’..
కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలా
కన్నతల్లే నాలుగేళ్ల కూతురును చంపింది. మానసిక ఎదుగుదల లేని, మాటలు రాని కూతురును భరించడం కష్టమనుకున్న తల్లి, చివరికి తన ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్ణాటకలో గురువారం జరిగింది.
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. స్కూల్‌కు వెళ్తున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు.
మహిళను హత్య చేశాడన్న కారణంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ ఘటన నాగోన్ జిల్లాలో ఇటీవల జరిగింది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ కార్బి తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల రాంజీ బర్దోలోయ్ అనే వ్యక్తి, కొత్తగా పెళ్లైన ఒక మహిళను మరో నలుగురితో క�
నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు.
గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్ చేసి వెళ్తున్న ఉమేష్‌ను బైక్‌పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.
అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి.